About The Author

This is a sample info about the author. Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Quisque sed felis.

Get The Latest News

Sign up to receive latest news

Monday, November 26, 2012

Macbook Pro

Finally I got my Mac Book Pro..........
»»  read more

Saturday, June 20, 2009

నేను యోగి మీద మరియు గూగుల్ వాళ్ల మీద కేసు వేస్తున్నా

అవును మీరు సరిగానే చదివారు నేను గూగుల్ వాళ్ల మీద కేసు వేస్తున్నా . ఈ విషయం వినగానే(సారి చదవగానే అనాలేమో) ఓరి పిచ్చి కుంకా యోగి మీద వేస్తే వేశావ్ గాని గూగుల్ వాళ్ల మీదా కేసా వెయ్యడమే , వేసి గెలవడమే అసలు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా అని అడగాలనుకుంటున్నారు కదా .............మరే నిజమే గదా ......కనీ ఒక్క విషయం , అసలు చిన్న కొట్లాట(దీనినే దొమ్మీ కేసు అని కూడా అంటారు అనుకుంటా) కేసు కూడా సంవత్సరాలు పట్టే మన దేశంలో (క్షమించాలి నేను పక్కా...
»»  read more

Wednesday, June 17, 2009

కోఓఓఓఓడితే గూబ పగిలిపోవాలి

ఏంటి, మీరు సరిగానే చదివారు...... కోఓఓఓడితే గూబ పగిలిపోవాలి..........అగండి ఆగండి ఎవరికో సాంతం విని అప్పుడు నా గూబ పగలగొడుదురు గాని............ముందుగా అసలు నాకు ఇలా మొదటి సారి 6వ తరగతి లో మా సైన్సు టీచర్ నన్ను నా హింసా పెట్టినప్పుడు అనుకున్నా..........అంటే అప్పట్లో నేను చేసిన తప్పేంటో నాకు తెలిసేలా చెప్పకుండా నన్ను నా నా మాటలు అని నాకు జీవితం లో సైన్సు రాకుండా చేసినందుకు ......ఆ దెబ్బకి సైన్సు అనే మాట వింటేనే విరక్తి వచ్చి చదవడం...
»»  read more

Monday, June 1, 2009

మనం రాసిన కామెంట్స్ ఫాలో అప్ చెయ్యడం ఎలా ?

టైటిల్ చూసి నేనేదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకునేరు, ఇది నా ప్రశ్న.నాకు సాధారణం గా ఏ విషయం గుర్తువుండదు. కాబట్టి సాధారణంగానే నేను కామెంట్స్ వ్రాసిన తరువాత వేటికి వ్రాసానో మర్చిపోతుంటాను. మరి ఫాలో అప్ ఎలా చెయ్యాలి. దీనికి ఏదైనా మార్గం వుంటే చెప్పండి. ప్లీజ్ ........
»»  read more

Tuesday, May 26, 2009

rayraj గారి కోసం సర్వే

rayraj గారు తన బ్లాగ్ లో ఒక సర్వే పెట్టారు. దానిని ఎవరైనా పోల్ పెట్టమన్నారు. అది నేను పక్కన పోల్ రూపం లో పెట్టా...
»»  read more

Tuesday, May 19, 2009

ఎలాంటి కంప్యూటర్ కి ఎలాంటి లినక్సు వాడాలి.

మనలో చాలా మందికి లినక్సు వాడాలి అనుకున్నప్పుడు మొదట వచ్చే సందేహం మన కంప్యూటర్ కి లినక్సు flavour ఏదైతే బాగుంటుంది అని.లినక్సు వాడాలి అనుకున్నప్పుడు ముందుగా చెయ్యాల్సిన పని మన కంప్యూటర్ కాన్ఫిగరేషన్ చూసుకోవడం.ఇప్పుడు Red Hat linux తీసుకుంటే అది ఇంటెల్ ప్రాసెసర్ వున్న కంప్యూటర్ మీద చాలా బాగా పని చేస్తుంది. అంటే మిగిలిన వాటిమీద పని చెయ్యదని కాదు కానీ ఇంటెల్ మీద బాగా పని చేస్తుంది.అదే AMD preocessor వాడే వాళ్లు ఐతే SUSE చాలా బాగా...
»»  read more

ఉబంటు లో మన దిన పత్రికలు చదవడం ఎలా ?

అప్పుడెప్పుడో ఏదో పోస్ట్ లో ఎవరో ఎవరినో లినక్సు లో మన దిన పత్రికలు ఎలా చదవాలో అడిగినట్లు గుర్తు. ఆ అడిగిన వాళ్ళకి ఈపాటికి సమాధానం తెలిసిపోయి వుండొచ్చు. తెలియని వాళ్ళకోసం ఈ టపా.మీరు చదవాలి అనుకుంటున్న దినపత్రిక బ్రోజర్లొ తెరవండి. అక్కడ ఫాంట్ హెల్ప్ అని వుంటుంది. అక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. ఒక .ttf file download అవుతుంది. ఇప్పుడు లినక్సు లో kfontview అని ఒక అప్లికేషను వుంటుంది అది ఇన్స్టాల్ చేసుకోండి. తరువాత ఇందాక డౌన్లోడ్...
»»  read more