Wednesday, June 17, 2009
at 12:01 AM | 22 comments |
కోఓఓఓఓడితే గూబ పగిలిపోవాలి
ఏంటి, మీరు సరిగానే చదివారు...... కోఓఓఓడితే గూబ పగిలిపోవాలి..........
అగండి ఆగండి ఎవరికో సాంతం విని అప్పుడు నా గూబ పగలగొడుదురు గాని............
ముందుగా అసలు నాకు ఇలా మొదటి సారి 6వ తరగతి లో మా సైన్సు టీచర్ నన్ను నా హింసా పెట్టినప్పుడు అనుకున్నా..........అంటే అప్పట్లో నేను చేసిన తప్పేంటో నాకు తెలిసేలా చెప్పకుండా నన్ను నా నా మాటలు అని నాకు జీవితం లో సైన్సు రాకుండా చేసినందుకు ......ఆ దెబ్బకి సైన్సు అనే మాట వింటేనే విరక్తి వచ్చి చదవడం మానేసా. ఇప్పటికి నాకు సైన్సు రాదు.(ఇక్కడ సైన్సు అంటే ముఖ్యంగా బైయోలజీ అని గుర్తించగలరు).
తరువాత ఇంజనీరినంగ్ లో ఒక పంతులుని చూసి నప్పుడు అనిపించింది. ఈ యెదవ(క్షమించండి), అమ్మాయిలంతా కంప్లైంట్ ఇచ్చినప్పుడు తరగతి నాయకుడి గా అందరిని ఒప్పించి నేను వాడి వుద్యోగం పోకుండా కాపాడితే వాడు ఆకరిలో అమ్మాయిలందరికి(అందమైనవాళ్ళకి అని చదువుకోగలరు) మార్కులు బాగా వేసి మాకు(అబ్బాయిలందరికి) కోసేసాడు. చివరకి మా క్లాస్ టాపర్ కి కూడా.
ఇకపోతే నేను తెలుగు బాగానే చదవగలను (ఇది నా ఫీలింగ్ కాదు నిజంగానే), నాకు కొందరు తెలంగానా వాళ్ళు శంకర్ ని షంకర్ అని పలకాలి అని చెప్పి వాదించినప్పుడు.
ఇహపోతే, ఎవరంటారు, అబ్బే ఎవరూ లేరు మాట వరసకి వాడానంతే........
ఈ మధ్య బ్లాగులు చదువుతున్నప్పుడు కొందరిని చూస్తే..........వాళ్ళు..
ఒకడు తను పెద్ద మేధావిని అనుకొని టేక్నికల్ టపాలు రాస్తుంటాడు. అందులో సగం బూతులు(ఇక్కడ బూతు అని వాడా కదా దీని గురించి ఒక చెత్త టపా రాసినా రాస్తాడీడు). ఈడికి ఏదో ఒక చిన్న సాఫ్ట్వేర్ టూల్ తెలుసంటా..అది వీడికి తెలిసిన ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంగజినీర్ కి తెలియదంట. ఇక చూసుకో అందరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వాడి ముందు బలాదూర్ అంటాడు. వీడిని చూస్తే గూబ పగలగొట్టడం కాదు ఎగరేసి కొట్టాలి అనిపించింది.
అన్నట్లు వీడికి ఇంకొక బ్లాగు కూడా ఉందండోయి...తెగబారెడు పేరు దానికి..దాంట్లో మాట్లాడితే మగవాళ్ళందరూ యెదవలు (కమ్యునిస్టులు తప్ప) అంటాడు..వీడిని.................
ఇంకొకడు, ఈడు మహా డేంజర్ గాడు. ముందు జనాభా ని పెద్ద మేధావి అనుకునేటట్లు నమ్మించేసాడు. ఇప్పుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వీడికి తెలిసింది ఒకటే అందరూ యెడ్డెం అంటే ఈడు తెడ్డేం అంటాడు.పురాణాలు అన్నీ వీడి ద్రుష్టిలో పనికిరావు. మాట్లాడితే ఆధారాలు తెమ్మంటాడు. ఇంకా చాలా అంటాడు క్లుప్తంగా చెప్పాలంటే డి.ఎన్.ఎ పరీక్ష లేకపోతే తల్లీ కొడుకులని వాళ్ళు తల్లీ కొడుకులని ఆధారం లేదు కాబట్టి కాదన్నా ఆశ్చర్యం లేదు.
ఇక పోతే ఫెమినిజం బ్లాగులు కొన్ని, వీల్ల వాదనలు ఎంత దారుణం అంటే వీళ్ళ ద్రుష్టి లో మాగాల్లందరూ యెదవలు. వాల్ల మొగుల్లు, మగ పిల్లలకి ఇది వరించదు. వాల్ల మీద విమర్శ అసలు ఉండదు. ఏమో వీళ్ళ దృష్టి లో వాళ్లు మగాళ్ళు కాదేమో (భర్తలు, మగపిల్లలూ నన్ను క్షమించండి) నేను 6 వ తరగతి లో వున్నప్పుడు మా సైన్సు టీచర్ వల్ల నాకు సైన్సు రాలేదు కాబట్టి ఆ టీచర్ ఆడది కాబట్టి నేను ఆడ జాతి అసహ్యించుకుంటే ఎంత చండాలంగా వుంటుంది. నేను చచ్చినా అలా చెయ్యను ఎందుకంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నేనే కాదు నాకు తెలిసి మాగాడేవాడు అలా చెయ్యకపోవచ్చు. వీళ్ళని చూస్తే గూబ పగలగొట్టాలి అనిపించదా మరి.
ఇక మీరు నా గూబ పగలగొట్టే కార్య క్రమం పెట్టుకోండి కామెంట్ల రూపం లో ...............................

Subscribe to:
Post Comments (Atom)
22 comments:
ఓపనింగ్ బాగుంది.. మీకు బ్లాగులోకంలో బంగారు భవిష్యత్తు ఉంది :)
Good post. Keep it up
==
http://pradeepblog.miriyala.in/2009/03/blog-post_08.html
http://pradeepblog.miriyala.in/2009/03/blog-post_07.html
దిమ్మ దిరిగిన ఫీలింగ్ తగ్గాక గూబ విషయం గురించి ఆలోచిద్దాం. ఏమంటారు?
Excellent. Keep it up.
ఇంతకముందు ఎవరో, చీ వెధవబ్రతుకులు ఇంతే అని వ్రాసినట్లున్నారు. దానికి ఇది extension లాగా ఉంది.
చాలా బాగా వ్రాసారు, కాకపొతే, "భౌ, భౌ" లకు ready అవ్వండి.
ఇంకో మాట, ఫెమినిజం వాళ్లకు మొగుళ్లు వుండరు, కేవలం "సహచరులే" ఉంటారు. మరి పెళ్లి గట్రా ఎందుకు చేసుకొంటారో, రేషన్ కార్డ్ లకోసం భర్త అని ఎందుకు వ్రాసుకొంటారో అని మాత్రం అడగకండి. జీవితం లో ఒక్కసారి అయినా ఆ సహచరులు అని పిలిపించుకొనే మొగుళ్లను interview (మందు కొంట్టించి) చేయాలని ఉంది. :))
జీడిపప్పు గారి కామెంట్ బాగుంది మాధవ గారూ! డిటో పెట్టేసుకోండి మరి! చివరి పేరా భలే ఉంది!
bagundi
ఇంకా ఎవరెవరి గూబ పగలగొట్టాలనుకుంటున్నారు?
ఏంటి మీ బ్లాగ్ లోకి ఇంకా కొన్ని కుక్కలు రాలేదు ఖండించటానికి?
మనమే మొరిగే కుక్కలం అని వాళ్ళు అనుకుంటున్నారు.
ఆనొన్య్మౌస్ సైద్...
మనమే మొరిగే కుక్కలం అని వాళ్ళు అనుకుంటున్నారు.
--కేక. అల్లాని ఆడించారు అజ్ఞతగారు, గురూ వీరికో డావు సారా.
తమ్మీ విశ్వక్శేనా -
నాదో దరమ సందేహం. ఆరోతరగతిలో బయాలజీ యాడుంది? నాకుతెలవకడుగుతా గానీ. మరీ సోద్యంసెప్తావ్ ఎంత ఐరోపలో ఉన్నాగానీ.
:)
ఆనొన్య్మౌస్ సైద్... Anonymous said... గా సదుకోగల్రు.
@జీడిపప్పు
అన్నా మీరు నా బ్లాగులో కామెంటారా, నా బ్లాగు జన్మ ధన్యం, ధన్యవాదాలు.
@ఫణి
మీ బ్లాగు కి నేను రెగ్యులర్ రీడర్ ని, చాలా బాగున్నాయి మీ టపాలు.
@ఉష
ఎమంటాను, అలాగే అంటాను. నాకు ఇక్కడ చిన్న అనుమానం, ఇంతకీ మీరు నన్ను తిట్టారా పొగిడారా.
@sreenu
Thanks boss.
@krishna
ఎమోనండి నాకు ఇంతకు ముందు వ్రాసిన దాని గురించి తెలియదు. ఎదో నాకు అనిపించిది నేను భౌ భౌ లకు సిధ్ధపడే వ్రాసా.ఉఉ
మీరు ఇంటర్వ్యూ చెసేముందు నన్ను కూడా పిలవండి, నాకు కూడా ఇదే కోరిక చాలా రొజుల నుంచి.
@సుజాత
ధాంక్సో ధాంక్సు, మీలాంటి గొప్పోళ్ళ అండ ఉంటే నేను ఇక రెచిపోనూ......
@Vinay Chakravarti.gogineni
ధన్యవాదములు
@bonagiri
ఇంకా ఉన్నారు గాని తీరిక దొరికినప్పుడు తీరికగా చెప్తా......
@అశోక్
నేను కూడా అదే ఎదురు చూస్తున్నా. నాకు తెలిసి ఒకటి కొత్తొడిని అని వదిలేసి ఉండాలి లేకపొతే ఆత్మవిమర్శ అయినా అయుండాలి. రెండోది జరిగే అవకాశాలు అసలు లేవు కాబట్టి మొదటిదేనేమొ.
@anonymus
అంతేనంటారా.........ఒకవేళ మనం కుక్కలమయినా కూడా మనం జాతి కుక్కలం వాళ్ళు ఊర కుక్కలు. తేడా లెదా ఎంటి.......
@భాస్కర రామరాజు
అన్నా మనకి మామూలుగా అసలు సైన్సు రాదు. కాకపొతే ఫిజిక్సు తరువాత కొంచెం నేర్చుకొని ఇంజనీర్ అయ్యా....నేను పైన చెప్పింది 6వ తరగతిలో అసలు సైన్సు రాదు, ఇప్పటికి రాదు కాకపొతే ఇప్పుడురాంది బయొలజి.
aro taragathi lone biology lessons untaayandi ! aaro taragathi ante manaki 12 yrs ... naku baaga gurtu kooda nu ! naakoo biology vachedi kaadu !
meeru rasindento artham kaala ? kapothe, dna pareeksha lepote anna line matram navvochindi !
ee post evarevari gurincho cheppi punyam kattukondi !
How did I miss this??? Maaaaan this is toooo cooool!
@Anonymous
బాబూ/అమ్మా ఎనానిమస్‌లూ దయచేసి పేరు రాయండి. సమాధానం ఇవ్వడం కష్టంగా ఉంది.
@Malakpet Rowdy
Thanks. You missed it because may be i don't write regularly
ఓయ్ బ్రదరూ,
మామిడితాండ్ర నీకు పది కిలోలు ఫ్రీ. భలే గూబ గీమనిపించావు
క్షమించు బ్రదరూ
మీ పొగడ్త స్వీకరించగలను కానీ ఆ మామిడి తాండ్ర అంటేనే నాకు ఒక యెదవ గుర్తొస్తాడు. కాబట్టి అది మాత్రం తీసుకొవడం నావల్ల కాదు.
chala bagundi.. :-)
అదరగొట్టావ్ గురూ!!
Post a Comment