Monday, June 1, 2009
at 3:45 PM | 9 comments | ప్రశ్న
మనం రాసిన కామెంట్స్ ఫాలో అప్ చెయ్యడం ఎలా ?
టైటిల్ చూసి నేనేదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకునేరు, ఇది నా ప్రశ్న.
నాకు సాధారణం గా ఏ విషయం గుర్తువుండదు. కాబట్టి సాధారణంగానే నేను కామెంట్స్ వ్రాసిన తరువాత వేటికి వ్రాసానో మర్చిపోతుంటాను. మరి ఫాలో అప్ ఎలా చెయ్యాలి. దీనికి ఏదైనా మార్గం వుంటే చెప్పండి. ప్లీజ్ ........
నాకు సాధారణం గా ఏ విషయం గుర్తువుండదు. కాబట్టి సాధారణంగానే నేను కామెంట్స్ వ్రాసిన తరువాత వేటికి వ్రాసానో మర్చిపోతుంటాను. మరి ఫాలో అప్ ఎలా చెయ్యాలి. దీనికి ఏదైనా మార్గం వుంటే చెప్పండి. ప్లీజ్ ........
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
అదీ... అలా ఉండాలి.
ఎదో ఒకటి రాస్తూనే ఉండు..
ఇది అందుకోసం రాసింది కాదు. నాకు నిజంగానే ప్రొబ్లెం వచ్చి వ్రాశా
హ..హ.. హ..
http://www.jalleda.com/jauthorcomments.php?author=28409
గుర్తుండకపోతే చిన్న పాకెట్ బుక్ షర్టు జేబులో వేసుకుని కామెంట్ రాసినప్పుడల్లా నోట్ చేసుకోండి -:).......మీకది నిరంతరం గుర్తు చేస్తుంటది
చిన్ని గారు మీరు మరీనండి. మా ప్రొఫెసర్ చెప్పే పాఠాలు గట్రా నోట్ చెసుకొవడానికే మనకి బద్దకం. మీరేమో......
ఎదన్న techinical సలహా చెప్పండి.
మీరు కామెంటు వ్రాసినప్పుడు చాలా వరకు టపాలలో ""అని ఒక చెక్ బాక్సు ఉంటుంది. అది క్లిక్ చేస్తే చాలు, మీ కామెంటు తరువాత ఎవరు అక్కడ కామెంటు పెట్టినా మీకు ఒక మైయిల్ వస్తుంది. నాకు తెలిసినంత వరకూ ఇది ఒక మార్గం. Notify me of follow-up comments posted here. ఇలా లేకపోతే ఏం చేయాలన్నది నాకూ తెలియదు.
@జాలరి
గవేష్, పైన చావాకిరణ్ గారు చెప్పినట్లు జల్లెడ లొ చూడొచ్చు. జల్లెడ లో మీ టపా పక్కన రచయిత టపాలు అని వుంటుంది. అది క్లిక్కగానే మీ టపాలు అన్నీ వస్తాయి. అక్కడ రచయిత వ్యాఖ్యలు అని వుంటుంది. అది క్లిక్కండి.
Post a Comment