Tuesday, May 26, 2009
at 8:41 PM | 4 comments |
rayraj గారి కోసం సర్వే
rayraj గారు తన బ్లాగ్ లో ఒక సర్వే పెట్టారు. దానిని ఎవరైనా పోల్ పెట్టమన్నారు. అది నేను పక్కన పోల్ రూపం లో పెట్టా...
Tuesday, May 19, 2009
at 11:51 AM | 10 comments | లినక్సు
ఎలాంటి కంప్యూటర్ కి ఎలాంటి లినక్సు వాడాలి.
మనలో చాలా మందికి లినక్సు వాడాలి అనుకున్నప్పుడు మొదట వచ్చే సందేహం మన కంప్యూటర్ కి లినక్సు flavour ఏదైతే బాగుంటుంది అని.లినక్సు వాడాలి అనుకున్నప్పుడు ముందుగా చెయ్యాల్సిన పని మన కంప్యూటర్ కాన్ఫిగరేషన్ చూసుకోవడం.ఇప్పుడు Red Hat linux తీసుకుంటే అది ఇంటెల్ ప్రాసెసర్ వున్న కంప్యూటర్ మీద చాలా బాగా పని చేస్తుంది. అంటే మిగిలిన వాటిమీద పని చెయ్యదని కాదు కానీ ఇంటెల్ మీద బాగా పని చేస్తుంది.అదే AMD preocessor వాడే వాళ్లు ఐతే SUSE చాలా బాగా...
at 12:07 AM | 5 comments |
ఉబంటు లో మన దిన పత్రికలు చదవడం ఎలా ?
అప్పుడెప్పుడో ఏదో పోస్ట్ లో ఎవరో ఎవరినో లినక్సు లో మన దిన పత్రికలు ఎలా చదవాలో అడిగినట్లు గుర్తు. ఆ అడిగిన వాళ్ళకి ఈపాటికి సమాధానం తెలిసిపోయి వుండొచ్చు. తెలియని వాళ్ళకోసం ఈ టపా.మీరు చదవాలి అనుకుంటున్న దినపత్రిక బ్రోజర్లొ తెరవండి. అక్కడ ఫాంట్ హెల్ప్ అని వుంటుంది. అక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోండి. ఒక .ttf file download అవుతుంది. ఇప్పుడు లినక్సు లో kfontview అని ఒక అప్లికేషను వుంటుంది అది ఇన్స్టాల్ చేసుకోండి. తరువాత ఇందాక డౌన్లోడ్...
Friday, May 1, 2009
Subscribe to:
Posts (Atom)